ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

ABN, First Publish Date - 2021-01-18T05:58:26+05:30

విద్యుదాఘాతంతో మండల కేంద్రానికి చెందిన అయ్యుబ్‌(20) ఆదివారం మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం స్థానిక బేల వైన్స్‌ షాప్‌ ముందర గల ట్రాన్స్‌ఫార్మర్‌ మరమ్మతు కోసం దానిని గద్దె నుంచి తొలగిస్తుండగా విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బేల, జనవరి 17: విద్యుదాఘాతంతో మండల కేంద్రానికి చెందిన అయ్యుబ్‌(20) ఆదివారం మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం స్థానిక బేల వైన్స్‌ షాప్‌ ముందర గల ట్రాన్స్‌ఫార్మర్‌ మరమ్మతు కోసం  దానిని గద్దె నుంచి తొలగిస్తుండగా విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందాడు. ఎల్సీ తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రమాదం జరిగింది. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Updated Date - 2021-01-18T05:58:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising