ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మూడు గేట్లు ఎత్తివేత

ABN, First Publish Date - 2021-07-16T13:13:41+05:30

ఎగువన కురుస్తున్న వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ మూడు గేట్లను ఎత్తి వేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల: ఎగువన కురుస్తున్న వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ మూడు గేట్లను ఎత్తి వేశారు. దాదాపు 16317 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 16317 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి సామర్థ్యం  20.175 టీఎంసీలు కాగా... ప్రస్తుతం నీటి నిల్వ  19.4530 టీఎంసీలుగా కొనసాగుతోంది. 

Updated Date - 2021-07-16T13:13:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising