ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కేసీఆర్‌ కోలుకోవాలని పూజలు

ABN, First Publish Date - 2021-04-21T04:57:58+05:30

కరోనా పాజిటివ్‌ వచ్చిన సీఎం కేసీఆర్‌ త్వరలో కోలుకోవాలని మండలంలోని ముఖ్ర(కె) గ్రామస్థులు పూజలు చేశారు. మంగళవారం గ్రామంలోని హనుమాన్‌ మందిరంలో ప్రత్యేక పూజలు చేసి కేసీఆర్‌ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థనలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇచ్చోడరూరల్‌, ఏప్రిల్‌ 20: కరోనా పాజిటివ్‌ వచ్చిన సీఎం కేసీఆర్‌ త్వరలో కోలుకోవాలని మండలంలోని ముఖ్ర(కె) గ్రామస్థులు పూజలు చేశారు. మంగళవారం గ్రామంలోని హనుమాన్‌ మందిరంలో ప్రత్యేక పూజలు చేసి కేసీఆర్‌ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్ర(కె) సర్పంచ్‌ గాడ్గె మీనాక్షి, ఎంపీటీసీ సభ్యుడు సుభాష్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-04-21T04:57:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising