ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూలీలకు వంద రోజులు పనికల్పించాలి

ABN, First Publish Date - 2021-11-28T04:17:30+05:30

ఉపాధిహామి పథకంలో కూలీలకు వందరోజులు పనులు కల్పించాలని ఎంపీపీ ముండే విమలాబాయి పేర్కొన్నారు. శనివారం ఎంపీపీ కార్యాలయంలో క్లస్టర్‌ ఫెసిలిటేషన్‌ ప్రాజెక్టుపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం గుర్తించిన పనులను చేపట్టి మండలానికి మంచి పేరు తేవాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో వందమంది కూలీలు పనిచేసేలా చూడాలన్నారు.

మాట్లాడుతున్న ఎంపీపీ ముండే విమలాబాయి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాంకిడి, నవంబరు 27: ఉపాధిహామి పథకంలో కూలీలకు వందరోజులు పనులు కల్పించాలని ఎంపీపీ ముండే విమలాబాయి పేర్కొన్నారు. శనివారం ఎంపీపీ కార్యాలయంలో క్లస్టర్‌ ఫెసిలిటేషన్‌ ప్రాజెక్టుపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం గుర్తించిన పనులను చేపట్టి మండలానికి మంచి పేరు తేవాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో వందమంది కూలీలు పనిచేసేలా చూడాలన్నారు. ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చే పనులు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీడీ సత్యనారా యణ, ఎంపీడీవో వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీవో శివకుమార్‌, ఏపీవో శాఖిర్‌ ఉస్మానియా, కార్యదర్శులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-11-28T04:17:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising