ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిగ్రామాల అభివృద్ధికి కృషి చేస్తా

ABN, First Publish Date - 2021-06-17T04:35:08+05:30

గిరిజన గ్రామాల అభివృద్ధికి కృషిచే స్తానని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. బుధవారం మండలం లోని గిరిజన గ్రామాలైన మురళీ గూడ, కమ్మర్‌గాం, గుండెపల్లి గ్రామాల్లో పర్యటించారు.

మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

పెంచికలపేట, జూన్‌ 16: గిరిజన గ్రామాల అభివృద్ధికి కృషిచే స్తానని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. బుధవారం మండలం లోని గిరిజన గ్రామాలైన మురళీ గూడ, కమ్మర్‌గాం, గుండెపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈ సంద ర్భంగా త్రీఫేస్‌ విద్యుత్‌లైన్‌ ఏర్పా టుకు భూమిపూజ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజనగ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమన్నారు. గిరిజన గ్రామాలకు అత్యవసర వైద్యసేవలు సకాలంలో అందజేసేందుకు ప్రత్యేక అంబులెన్స్‌ను త్వరలోనే అందజేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మురళీ గూడ సర్పంచ్‌ ఈశ్వరి బాయి భర్త శంకర్‌ అనారోగ్యంతో ఇటీవల మృతిచెం దగా ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. శంకర్‌ కుటుంబానికి ఎళ్లవేళలా అండగా ఉంటా మని, కూతురు వివాహానికి రెండు లక్షల రూపాయలు అందజేస్తామన్నారు. పిల్లల చదువు లకు కూడా సహకారం అందిస్తామని తెలిపారు. అలాగే ఇటీవల కరోనాతో మృతిచెందిన జున్గరి రమేష్‌ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాడ సాను భూతి తెలియజేశారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ్‌లు శ్రీనివాస్‌, రాజన్న, మధునయ్య,ఎంపీటీసీలు శారద, రాజన్న, నాయకులు తిరుపతి, రాజన్న, వెంకటి, బండన్న, సాజిత్‌, కొండయ్య, ఖైరాత్‌ ఉన్నారు.

Updated Date - 2021-06-17T04:35:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising