ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెడికల్‌ కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలి

ABN, First Publish Date - 2021-10-22T04:00:13+05:30

మెడికల్‌ కాంట్రాక్టు కార్మికులకు జీవో నెంబర్‌ 21 అమలు చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు పేర్కొన్నారు. గురువారం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట మాట్లాడారు. జూన్‌ 25న జీవో నెంబర్‌ 21ని ప్రభుత్వం విడుదల చేసిందని, ఈ జీవో ప్రకారం బేసిక్‌ పే, డీఏ కలిపి రూ.19,147 వేతనం ఇవ్వాల్సి ఉందన్నారు.

మాట్లాడుతున్న ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల కలెక్టరేట్‌, అక్టోబరు 21 : మెడికల్‌ కాంట్రాక్టు కార్మికులకు జీవో నెంబర్‌ 21 అమలు చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు పేర్కొన్నారు. గురువారం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట మాట్లాడారు. జూన్‌ 25న జీవో నెంబర్‌ 21ని ప్రభుత్వం విడుదల చేసిందని, ఈ జీవో ప్రకారం బేసిక్‌ పే, డీఏ కలిపి రూ.19,147 వేతనం ఇవ్వాల్సి ఉందన్నారు. జీవో అమలు కాకుండా ప్రభుత్వమే కాంట్రాక్టర్లతో కుమ్మక్కై దగా చేస్తోందన్నారు. ఈ విధానాలను నిరసిస్తూ ఈ నెల 25న హైద్రాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద చేపట్టే నిరాహార దీక్షలో కాంట్రాక్టు మెడికల్‌ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరా రు. రాజమల్లు, కుమార్‌, సువర్ణ, యాకూబ్‌పాషా, శంకరమ్మ పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-22T04:00:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising