ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామాలు పచ్చదనంతో కళకళలాడాలి

ABN, First Publish Date - 2021-07-30T06:04:06+05:30

గ్రామీణ ప్రాంతాలు పచ్చదనంతో కళకళలాడాలని శిక్షణ కలెక్టర్‌ ఖాదీవరణ్‌ అన్నారు.

గంజాల్‌లో రికార్డులను పరిశీలిస్తున్న ఖాదీవరణ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోన్‌, జూలై 29 : గ్రామీణ ప్రాంతాలు పచ్చదనంతో కళకళలాడాలని శిక్షణ కలెక్టర్‌ ఖాదీవరణ్‌ అన్నారు. గురువారం మండలంలోని గంజాల్‌ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా డంపింగ్‌ యార్డ్‌, వైకుంఠధామంను పరిశీలిం చారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. రికార్డులను తనిఖీ చేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలో ఆన్‌లైన్‌ తరగతులు ఎలా బోధిస్తున్నారో తెలుసుకున్నారు. గ్రామంలో హరితహారంలో భాగంగా రహ దారికి ఇరువైపులా నాటిన మొక్కలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ సందుగారి లావణ్య నవీన్‌, ఎంపీడీవో ఉషారాణి, ఎంపీవో అశోక్‌, మండల పరిషత్‌ కోఆప్షన్‌ సభ్యులు షేక్‌ ఫక్రుద్దీన్‌, ఉప సర్పంచ్‌ గంగయ్య, కార్యదర్శి సుర్జిత్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు రమేష్‌బాబు, తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-07-30T06:04:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising