ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించాలి

ABN, First Publish Date - 2021-12-03T04:17:58+05:30

రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గిం చాలని బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పెట్రోల్‌ పంపు ఎదుట గురువారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు పెను భారం మారాయన్నారు.

ఆసిఫాబాద్‌లో నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసిఫాబాద్‌, డిసెంబరు 2: రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గిం చాలని బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పెట్రోల్‌ పంపు ఎదుట గురువారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు పెను భారం మారాయన్నారు. వెంటనే ధరలు తగ్గించాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందో ళనలు చేపడుతామ న్నారు. నాయకులు వందన, సొల్లు లక్ష్మి, కృష్ణకుమారి, కాండ్రె విశాల్‌, రాధిక, మౌనిక, కిరణ్‌బేబి, స్రవంతి పాల్గొన్నారు.

Updated Date - 2021-12-03T04:17:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising