ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సిన్‌ ప్రక్రియను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి

ABN, First Publish Date - 2021-01-16T04:27:59+05:30

జిల్లాలో శనివారం నుంచి చేపట్టబోయే కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ ఆదేశించారు

వ్యాక్సిన్‌ను పరిశీలిస్తున్న్ల కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసిఫాబాద్‌ రూరల్‌, జనవరి 15: జిల్లాలో శనివారం  నుంచి చేపట్టబోయే కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిని తనిఖీ చేసి వ్యాక్సిన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీహెచ్‌సీలో వ్యాక్సినేషన్‌ ఇచ్చే ప్రదేశాన్ని సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముగించాలని సూచిం చారు. ఆయన వెంట డీఎంహెచ్‌వో కుంరం బాలు, వైద్యులు, వైద్య సిబ్బంది ఉన్నారు. 

Updated Date - 2021-01-16T04:27:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising