ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అపూర్వ’ సమ్మేళనం

ABN, First Publish Date - 2021-12-06T06:33:56+05:30

మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం నూతన్‌కల్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో 1986–87 బ్యాచ్‌ పదో తరగతి విద్యార్థులు సమ్మేళనాన్ని నిర్వహించారు.

సమ్మేళనంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నూతన్‌కల్‌ డిసెంబరు 5:  మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం నూతన్‌కల్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో 1986–87 బ్యాచ్‌ పదో తరగతి విద్యార్థులు సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు హనుమంతతరావు, దామోదర్‌రెడ్డి పూర్వ విద్యార్థులు ఎన్‌ఆర్‌ఐ యాస శ్రీని వాస్‌రెడ్డి, ఏసీపి పులుసు సత్తయ్య, భూరెడ్డి సంజీవరెడ్డి, బాణాల లక్ష్మారెడ్డి, రాచకొండ లింగయ్య, సామ నాగిరెడ్డి, సురేందర్‌రెడ్డి, వెంకన్న, శ్రీనివాస్‌రెడ్డి, భిక్షం, జానయ్య, వెంకన్న, నాగయ్య, తదితరులు ఉన్నారు. 





Updated Date - 2021-12-06T06:33:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising