ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంద్రాదేవికి ఆదివాసీల పూజలు

ABN, First Publish Date - 2021-04-23T05:02:33+05:30

ఆదివాసీల ఆరాధ్యదైవం మండల కేంద్రంలోని ఇంద్రాదేవి ఆలయంలో చైత్రమాస పూజలు ప్రారంభమయ్యాయి. గురువారం సిరికొండ మండలంలోని వాయిపేట, బంగారిగూడ, గాదిగూడ మండలంలోని అర్జుని, ఆదిలాబాద్‌ మండలంలోని రామన్‌గూడ గ్రామా ల ఆదివాసీలు అధిక సంఖ్యలో ఇంద్రాదేవి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు.

ఇంద్రాదేవికి పూజలు నిర్వహిస్తున్న గిరిజనులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంద్రవెల్లి, ఏప్రిల్‌ 22: ఆదివాసీల ఆరాధ్యదైవం మండల కేంద్రంలోని ఇంద్రాదేవి ఆలయంలో చైత్రమాస పూజలు ప్రారంభమయ్యాయి. గురువారం సిరికొండ మండలంలోని వాయిపేట, బంగారిగూడ, గాదిగూడ మండలంలోని అర్జుని, ఆదిలాబాద్‌ మండలంలోని రామన్‌గూడ గ్రామా ల ఆదివాసీలు అధిక సంఖ్యలో ఇంద్రాదేవి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. నైవేద్యాలు సమర్పించి మొక్కులు సమర్పించారు. ఏటా చైత్ర మాసం ఇంద్రాదేవి ఆలయంలో పూజలు నిర్వహిస్తామని వా రు తెలిపారు. ఇంద్రాదేవి ఆలయంలో పూజలు చేసి నైవేద్యాలు సమర్పించడం ద్వారా గ్రామాల్లో ఎలాంటి కీడు జరగదని ప్రజలు సుఖశాంతులతో ఉంటారని వారు నమ్ముతున్నట్లు తెలిపారు. ఇందులో ఇంద్రాదేవి ఆలయ మహరాజ్‌ చహాకటి సూర్యారావు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-23T05:02:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising