ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదివాసీ సంస్కృతిని కాపాడాలి

ABN, First Publish Date - 2021-03-02T05:01:59+05:30

ఆదివాసీ సంస్కృతిని కాపాడాలని జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ కోవ లక్ష్మి అన్నారు.

మాట్లాడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ కోవ లక్ష్మి 

జైనూరు, మార్చి1: ఆదివాసీ సంస్కృతిని కాపాడాలని జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ కోవ లక్ష్మి అన్నారు.  మండలంలోని పార గ్రామంలో సోమవారం హీర సుఖ జయంతిని ఆదివాసులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచేచ ఏడాది హీర సుఖ జయంతిని జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. హీర సుఖ జయంతి నిర్వహణకు ప్రభుత్వ పరంగా నిధులు మంజూరు కోసం సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు. పార గ్రామంలో ఆంజనేయ స్వామి మందిర నిర్మాణం కోసం రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు జడ్పీ చైర్‌పర్సన్‌కు గ్రామస్థులు డప్పులు వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ కుంర తిరుమల విశ్వనాథ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కనక యాదవ్‌రావ్‌, రాష్ట్ర హజ్‌ కమిటీ సభ్యులు ఇంతీయాజ్‌ లాల తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-03-02T05:01:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising