ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంట్రాక్ట్‌ అధ్యాపకుల బదిలీలు తక్షణమే చేపట్టాలి

ABN, First Publish Date - 2021-09-18T04:21:59+05:30

తక్షణమే కాంట్రాక్ట్‌ అధ్యా పకుల బదిలీలు చేపట్టాలని కాంట్రాక్ట్‌ అధ్యాపకులు కౌటాలలోని ప్రభుత్వజూనియర్‌ కళాశాల ఎదుట శుక్ర వారం నిరసన వ్యక్తం చేశారు.

నిరసన వ్యక్తం చేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కౌటాల, సెప్టెంబరు 17: తక్షణమే కాంట్రాక్ట్‌ అధ్యా పకుల బదిలీలు చేపట్టాలని కాంట్రాక్ట్‌ అధ్యాపకులు కౌటాలలోని ప్రభుత్వజూనియర్‌ కళాశాల ఎదుట శుక్ర వారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాశాలలో 15ఏళ్ల నుంచి పనిచేస్తు న్నామని అన్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ కాలం వెళ్లదీస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ దృష్టికి ఈసమస్యను తీసుకెళ్లగా బదిలీ లకు అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశిం చారని అన్నారు. ఐనప్పటికీ పట్టించుకునే వారు కరు వయ్యా రన్నారు. తక్షణమే బదిలీలను చేపట్టి టీడీఎస్‌ 10 శాతం కోతను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు బాల కిషన్‌రావు, అశోక్‌, మోతీలాల్‌నాయక్‌, రామారావు, శ్రీని వాస్‌ నాయక్‌ పాల్గొన్నారు.

- వేతనాలు కట్‌ చేయకుండా చెల్లించాలి..

తిర్యాణి: జూనియర్‌ కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులకు టీడీఎస్‌ కటింగ్‌ లేకుండా వేతనాలను చెల్లించా లని శుక్రవారం కాంట్రాక్టు అధ్యాప కులు ప్రిన్సిపాల్‌ లక్ష్మణ్‌రావుకు వినతి పత్రాన్ని అందజేశారు.

Updated Date - 2021-09-18T04:21:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising