ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘బృహత్‌ పల్లె ప్రకృతి వనం’ పనులను త్వరగా పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2021-07-31T04:04:49+05:30

జిల్లాలో చేపట్టిన మెగా ప్రకృతి వనాల పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ భారతి హోళికేరి సూచించారు. శుక్రవారం అచ్చలాపూర్‌ శివారులో చేపట్టిన బృహత్‌ పల్లె ప్రకృతి వనం పనులను పరిశీ లించారు. వాకింగ్‌ ట్రాక్‌లు పూర్తి చేసి మొక్కలు నాటుతున్నారు. ఇందులో ఒకే రకం మొక్కలే కాకుండా పండ్ల మొక్కలను కూడా నాటాలని సూచించారు.

పనుల వివరాలను తెలుసుకుంటున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాండూర్‌, జులై 30: జిల్లాలో చేపట్టిన మెగా ప్రకృతి వనాల పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ భారతి హోళికేరి సూచించారు. శుక్రవారం అచ్చలాపూర్‌ శివారులో చేపట్టిన బృహత్‌ పల్లె ప్రకృతి వనం పనులను పరిశీ లించారు. వాకింగ్‌ ట్రాక్‌లు పూర్తి చేసి మొక్కలు నాటుతున్నారు. ఇందులో ఒకే రకం మొక్కలే కాకుండా పండ్ల మొక్కలను కూడా నాటాలని సూచించారు. పనుల్లో రాజీ పడకుండా వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఎంపీడీవో శశికళ, ఎంపీవో మొహినుద్దీన్‌, ఉపాధిహామీ, పంచాయతీ సిబ్బంది ఉన్నారు. 

భీమిని: వడాలలో బృహత్‌ పల్లె ప్రకృతి వనం పనులను అదనపు కలె క్టరు ఇలా త్రిపాఠి పరిశీలించారు. మొక్కలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించా లన్నారు. ఎంపీడీఓ జవహర్‌లాల్‌, విజయ్‌ప్రసాద్‌, భాస్కర్‌రావు ఉన్నారు.

Updated Date - 2021-07-31T04:04:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising