ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నివర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN, First Publish Date - 2021-10-15T05:32:54+05:30

అన్నివర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మండల ప్రజాపరి షత్‌ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి లబ్ధిదారులకు గురువారం అందజేశారు.

కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

చింతలమానేపల్లి, అక్టోబరు 14: అన్నివర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మండల ప్రజాపరి షత్‌ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి లబ్ధిదారులకు గురువారం అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. కార్యక్ర మంలో తహసీల్దార్‌ మునావర్‌ షరీఫ్‌, ఎంపీపీ డుబ్బులనానయ్య, ఎంపీడీవో సుధాకర్‌ రెడ్డి, కాగజ్‌నగర్‌ మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ డోకె రాజన్న, ఆర్‌ఎస్‌ఎస్‌ మండల కన్వీనర్‌ భీంకరి నారాయణ, పీఏసీఎస్‌ వైస్‌చైర్మన్‌ తొంబ్రె మారుతి, నీలాగౌడ్‌, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-15T05:32:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising