ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ABN, First Publish Date - 2021-02-19T03:49:07+05:30

సివిల్‌ సప్లయీస్‌ హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్‌ డిమాండ్‌ చేశారు.

సమ్మెలో పాల్గొన్న సివిల్‌ సప్లయీస్‌ హమాలీ కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్‌ 

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి18: సివిల్‌ సప్లయీస్‌ హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం ఆసిఫాబాద్‌ పట్టణంలోని సివిల్‌ సప్లయీస్‌ గోదాం ఎదుట హమాలీ కార్మికులు సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా   ఉపేందర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హమాలీలకు ఇచ్చిన హామీ లను అమలు చేయడంలో విఫలమైందన్నారు. హమాలీ కార్మికులకు పెరిగిన రేట్ల జీవోను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుధాకర్‌, హేమాజీ, దివాకర్‌, తరుణ్‌, శ్రీనివాస్‌, సురుఏష్‌, తిరుపతి, మోహన్‌, తుకారాం పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-19T03:49:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising