ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యాయవాద దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించాలి

ABN, First Publish Date - 2021-03-02T05:06:53+05:30

హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య కేసును ప్రభుత్వం తక్షణమే సీబీఐతో విచారణ జరిపించాలని సిర్పూర్‌(టి) బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కిశోర్‌కుమార్‌ అన్నారు.

సిర్పూర్‌(టి)లో రిలే దీక్షలు చేస్తున్న న్యాయవాదులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిర్పూర్‌(టి) బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కిశోర్‌కుమార్‌

సిర్పూర్‌(టి), మార్చి1: హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య కేసును ప్రభుత్వం తక్షణమే సీబీఐతో విచారణ జరిపించాలని సిర్పూర్‌(టి) బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కిశోర్‌కుమార్‌ అన్నారు. సోమవారం కోర్టు ఆవరణలో ఆయన మాట్లాడుతూ వామన్‌రావు హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. ఈ దీక్షల్లో న్యాయవాదులు రైయిస్‌ అహ్మద్‌, శంకర్‌రావు, గణపతి, దయారాజ్‌సింగ్‌, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-02T05:06:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising