ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కనీస వేతన చట్టం అమలు చేయాలి

ABN, First Publish Date - 2021-07-28T04:46:19+05:30

షెడ్యూల్డ్‌ పరిశ్రమల కార్మికుల వేతనాలు కనీస వేతన చట్టం ప్రకారం చెల్లించాలని కాగజ్‌నగర్‌ అసిస్టెంట్‌ లేబర్‌ అధికారిణి మజరున్సీసాకు సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం వినతి పత్రం అందించారు.

వినతి పత్రం అందజేస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాగజ్‌నగర్‌ టౌన్‌: షెడ్యూల్డ్‌ పరిశ్రమల కార్మికుల వేతనాలు కనీస వేతన చట్టం ప్రకారం చెల్లించాలని కాగజ్‌నగర్‌ అసిస్టెంట్‌ లేబర్‌ అధికారిణి మజరున్సీసాకు సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు ముంజం ఆనంద్‌, లోకేష్‌ మాట్లాడారు.కనీస వేతన జీ.ఒలు సవరించపోవడంతో రాష్ట్రంలోని 73 షెడ్యూల్డ్‌ పరిశ్రమల్లో పని చేస్తున్న వేలాది మంది కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత 15 సంవత్సరాలుగా ప్రైవేటు రంగాలలో పని చేస్తున్న కోటి మంది కార్మికుల వేతనాలు పెరగలేదన్నారు. కరోనా కష్టకాలంలో ఉద్యోగులు, కార్మికుల ఇబ్బందులు రెట్టింపయ్యాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్‌లో ఉన్న జీఒలను సవరించి కనీస వేతనాలు అమలు అయ్యేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఓదెలు, ముంజం శ్రీనివాస్‌, రాజేందర్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2021-07-28T04:46:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising