ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శం

ABN, First Publish Date - 2021-10-21T06:30:46+05:30

ప్రసిద్ధ రామాయణం రాసిన వాల్మీకిమహర్షి జీవి తం ఆదర్శప్రాయమని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ అన్నారు.

వాల్మీకి మహర్షి చిత్రపటం వద్ద ప్రసంగిస్తున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌టౌన్‌, అక్టోబరు 20 : ప్రసిద్ధ రామాయణం రాసిన వాల్మీకిమహర్షి జీవి తం ఆదర్శప్రాయమని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో వాల్మీకిజయంతి సందర్భంగా వెనుకబడిన తరగ తుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాకలెక్టర్‌ మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... ప్రసిద్ధ రామాయణ మహాకావ్యాన్ని రచిం చిన వాల్మీకిమహర్షి కుటుంబపోషణ కోసం దొంగతనాలు, దారిదోపిడీలు చేసే వాడని అన్నారు. నారదమహర్షి హితోపదేశం వల్ల రామాయణ మహాకావ్యాన్ని రాసి మహర్షి అయ్యాడన్నారు. రామాయణ మహాకావ్యాన్ని మొట్టమొదట సంస్కృతిభాషలో రచించి ఆదికవిగా పేరుపొందారని తెలిపారు. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్లు హేమంత్‌ బోర్కడే, రాంబాబు, మున్సిపల్‌ చైర్మ న్‌ గండ్రత్‌ఈశ్వర్‌, సహాయ బీసీ సంక్షేమశాఖ అధికారి సుజయ్‌, పరిపాలనా ధికారి కాలిక్‌ అహ్మద్‌, టీఎన్‌జీవో అధ్యక్షుడు ప్రభాకర్‌, బీసీ సంక్షేమ శాఖ సిబ్బంది, కలెక్టర్‌ కార్యాలయం సిబ్బంది, వాల్మీకి సంఘం సభ్యులు, తదితరులు పాల్గొ న్నారు. 


Updated Date - 2021-10-21T06:30:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising