ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిసరాల పరిశుభ్రత పాటించాలి

ABN, First Publish Date - 2021-06-19T06:29:23+05:30

ప్రస్తుతం వర్షాకాలం ఆరంభమైనందున అంటువ్యాదులు ప్రబలకుండా ఉండాలంటే పరిసరాల పరిశుభ్రతకు ప్రతీఒక్కరు కృషి చేయాలని ఖానాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ అంకం రాజేందర్‌ అన్నారు.

ప్రజలకు అవగాహన కల్పిస్తున్న మున్సిపల్‌ చైర్మన్‌ అంకం రాజేందర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖానాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ అంకం రాజేందర్‌

ఖానాపూర్‌, జూన్‌ 18 : ప్రస్తుతం వర్షాకాలం ఆరంభమైనందున అంటువ్యాదులు ప్రబలకుండా ఉండాలంటే పరిసరాల పరిశుభ్రతకు ప్రతీఒక్కరు కృషి చేయాలని ఖానాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ అంకం రాజేందర్‌ అన్నారు. శుక్రవారం డ్రై డే సందర్భంగా పట్టణంలోనే పలు కాలనీల్లో ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. పట్టణంలోని పలువార్డుల్లో ఆయావార్డు కౌన్సిలర్‌ల ఆద్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌తోట గంగాధర్‌ సహా పలువురు కౌన్సిలర్‌లు, హెల్త్‌, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-19T06:29:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising