ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు

ABN, First Publish Date - 2021-10-21T03:56:42+05:30

కాజీపల్లి 181 సర్వే నంబరులోని ప్రభుత్వ భూముల్లో కబ్జాలకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ దశరథ హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



















జిన్నారం, అక్టోబరు 20: కాజీపల్లి 181 సర్వే నంబరులోని ప్రభుత్వ భూముల్లో కబ్జాలకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ దశరథ హెచ్చరించారు. స్థానిక భూముల్లో మేడ్చల్‌ జిల్లాకు చెందిన ఆక్రమణదారులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదుతో బుధవారం తహసీల్దార్‌ ఆదేశాలతో ఆర్‌ఐ సునీల్‌నాయక్‌ పర్యటించారు. ఆక్రమణలకు గురైన భూముల వద్ద ప్రభు త్వ భూమి పేరిట బోర్డు ఏర్పాటు చేశారు. సదరు భూములపై విచారణ జరిపి, ఆక్రమణలు జరిగినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ తెలిపారు.

Updated Date - 2021-10-21T03:56:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising