ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రీడాకారిణికి ఘన సన్మానం

ABN, First Publish Date - 2021-11-30T04:02:30+05:30

మండలానికి చెందిన అండర్‌ఆర్మ్‌ క్రికెట్‌ క్రీడాకారిణి అగాడి స్ఫూర్తికి సోమవారం గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు.

స్ఫూర్తికి ఘనంగా స్వాగతం కలుకుతున్న గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దహెగాం, నవంబరు 29: మండలానికి చెందిన అండర్‌ఆర్మ్‌ క్రికెట్‌ క్రీడాకారిణి అగాడి స్ఫూర్తికి సోమవారం గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ రాష్ట్ర బాలికల జట్టు తరపున అండర్‌-19 అండర్‌ఆర్మ్‌ క్రికెట్‌ పోటీల్లో మంచి ప్రతిభకబర్చి మ్యాన్‌ ఆఫ్‌ ద సీరిస్‌ను దక్కించు కుంది. సోమవారం ఆమె దహె గాంకు రావడంతో గ్రామస్థులు ఘనస్వాగతం పలికి సన్మానిం చారు. స్ఫూర్తి సిర్పూర్‌(టి) బాలికల గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది.

Updated Date - 2021-11-30T04:02:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising