ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్ముకున్న పొగ మంచు

ABN, First Publish Date - 2021-10-27T04:02:01+05:30

మండలంలో నాలుగైదు రోజులు చలి తీవ్రత పెరిగింది. దీంతో ఆయా మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో ఉదయం 9 గంటల వరకు కూడా పొగ మంచు కమ్ము కుంటోంది.

కుమరం భీం జిల్లా చింతలమానేపల్లిలో కమ్ముకున్న పొగ మంచు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చింతలమానేపల్లి, అక్టోబరు 26: మండలంలో నాలుగైదు రోజులు చలి తీవ్రత పెరిగింది. దీంతో ఆయా మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో ఉదయం 9 గంటల వరకు కూడా పొగ మంచు కమ్ము కుంటోంది. ఉదయం 8 గంటల వరకు విపరీతమైన పొగ మంచు ఉంటుండడంతో వాహనదారులు రహదారి కనబడక రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - 2021-10-27T04:02:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising