ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుస్లి కూడలిలో ఇసుక టిప్పర్‌ పట్టివేత

ABN, First Publish Date - 2021-04-17T06:19:44+05:30

మండల కేంద్రంలోని స్దానిక కుస్లి ఎక్స్‌ రోడ్డు వద్ద గురువారం అర్దరాత్రి అక్రమంగా అ నుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న టిప్పర్‌ ను పట్టుకున్నట్లు ఎస్సై వెంకటరమణ తెలిపారు.

పట్టుకున్న ఇసుక టిప్పర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నర్సాపూర్‌(జి), ఏప్రిల్‌ 16 :  మండల కేంద్రంలోని స్దానిక కుస్లి ఎక్స్‌ రోడ్డు వద్ద గురువారం అర్దరాత్రి అక్రమంగా అ నుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న టిప్పర్‌ ను పట్టుకున్నట్లు ఎస్సై వెంకటరమణ తెలిపారు. పట్టుకున్న టిప్పర్‌ ను శుక్రవారం తహసీల్దార్‌ కా ర్యాలయానికి అప్పగించినట్లు తెలిపారు. అనుమతులు లేకుం డా కుస్లి గ్రామం మీదుగా దిలావార్‌పూర్‌ గ్రామ శివారు నుండి  నిర్మల్‌ తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో మాటువేసి పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు.


Updated Date - 2021-04-17T06:19:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising