ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాసేపట్లో ఆదిలాబాద్‌కు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్

ABN, First Publish Date - 2021-02-26T13:27:02+05:30

ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మరికాసేపట్లో జిల్లాకు రానున్నారు. గత రాత్రి నిర్మిల్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో మోహన్ భగవత్ బస చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్: ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మరికాసేపట్లో జిల్లాకు రానున్నారు. గత రాత్రి నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో మోహన్ భగవత్ బస చేశారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  ఈరోజు ఆదిలాబాద్‌లో పర్యటించనున్న ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ గుడిహత్నూర్ మండలం లింగాపూర్‌లో సేంద్రీయ  రైతు కుటుంబాల సమ్మేళనంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో 15వందల రైతు కుటుంబాలకు ఆహ్వానం అందింది. ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆర్ఎస్‌‌ఎస్ చీఫ్ రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 

Updated Date - 2021-02-26T13:27:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising