ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతురుణాల కోసం రూ.100 కోట్లు మంజూరు

ABN, First Publish Date - 2021-03-02T05:55:08+05:30

రైతు రుణాల కోసం రూ. 100 కోట్ల టీఎస్‌ సీఏబీ నిధులు మంజూరైనట్లు ఉమ్మడి జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు రాందేవ్‌ కాంబ్లే అన్నారు.

రాందేవ్‌ కాంబ్లేను సన్మానిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీసీసీబీ జిల్లా అధ్యక్షుడు రాందేవ్‌ కాంబ్లే

లక్ష్మణచాంద, మార్చి 1 : రైతు రుణాల కోసం రూ. 100 కోట్ల టీఎస్‌ సీఏబీ నిధులు మంజూరైనట్లు ఉమ్మడి జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు రాందేవ్‌ కాంబ్లే అన్నారు. సోమవారం ఆయన మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రాందేవ్‌ కాంబ్లే మాట్లాడారు. అతి తక్కువ వడ్డీకే రైతులకు రుణాలు అందజేస్తున్నామని, ఈ అవకాశాన్ని మండల రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరా రు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్ర రఘునందన్‌రెడ్డి, ఎంపీపీ కేశం లక్ష్మి రమేష్‌, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు గంగా రాం, చామన్‌పెల్లి సర్పంచ్‌ పడిగెల గంగాధర్‌, ఉప సర్పంచ్‌ కొమ్మోజి రమణ, రాచాపూర్‌ ఎంపీటీసీ రమాముత్యం, గురాల లింగారెడ్డి  పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-02T05:55:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising