ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి

ABN, First Publish Date - 2021-01-20T06:40:36+05:30

వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని ఎస్సై నాగ్‌నాథ్‌ అన్నారు. మంగళవారం రవా ణా, పోలీసు శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న రోడ్డు భద్రత మాసోత్సవ పోస్టర్లను విడుదల చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంద్రవెల్లి, జనవరి 19: వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని ఎస్సై నాగ్‌నాథ్‌ అన్నారు. మంగళవారం రవా ణా, పోలీసు శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న రోడ్డు భద్రత మాసోత్సవ పోస్టర్లను విడుదల చేశారు. స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా ఎంవీఐలు డి.శ్రీకాం త్‌, ఎం.సాయిచరణ్‌ల సహకారంతో మండలకేంద్రంలో వాహన తనిఖీలు చేపట్టి, నియమాలు పాటించని పలువురికి జరినామాలు విధించారు.

Updated Date - 2021-01-20T06:40:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising