ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో పెరుగుతున్న చలి తీవ్రత

ABN, First Publish Date - 2021-10-29T05:58:41+05:30

జిల్లాలో కొన్ని రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరుగుతోంది. గురువారం గరిష్ఠ ఉష్ణోగ్రత 31.3 కాగా, కనిష్ఠ ఉష్ణోగ్రత 15.7కు పడిపోయింది. అక్టోబరు 20 నుంచి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో రాత్రి వేలల్లో చలి తీవ్రత కనిపిస్తోంది.

ఆదిలాబాద్‌ పరిసర ప్రాంతాల్లో కమ్ముకున్న పొగమంచు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొన్ని రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరుగుతోంది. గురువారం గరిష్ఠ ఉష్ణోగ్రత 31.3 కాగా, కనిష్ఠ ఉష్ణోగ్రత 15.7కు పడిపోయింది. అక్టోబరు 20 నుంచి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో రాత్రి వేలల్లో చలి తీవ్రత కనిపిస్తోంది. అలాగే పొగమంచు కూడా కురువడంతో ఉదయం వేళల్లో మరింత చలి పెరుగుతోంది. అక్టోబరు చివరి మాసంలోనే చలి తీవ్రత ఇలా ఉంటే రాబోయే నవంబరు, డిసెంబరులో చలి ఏ స్థాయిలో ఉంటుందోనని జిల్లావాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ యేడు జిల్లాలో అధిక వర్షపాతం నమోదు కావడంతో చలితీవ్రత కూడా అదే స్థాయిలో ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొంటున్నారు.

Updated Date - 2021-10-29T05:58:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising