ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా సామూహిక బోనాలు

ABN, First Publish Date - 2021-08-02T06:21:56+05:30

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే లష్కర్‌ బోనాల పండగ వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా సాగుతున్నాయి.

శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌, ఆగస్టు1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే లష్కర్‌ బోనాల పండగ వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగానే జిల్లా కేంద్రంలో అఖిల గాండ్ల తేలి కుల సంఘం ఆధ్వర్యంలో సామూహిక బోనాల పండగను ఘనంగా చేపట్టారు. జిల్లా కేంద్రంలోని ధర్మశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మున్సిపల్‌ చైర్మన్‌ జోగుప్రేమేందర్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమ్మవారి భారీ విగ్రహం, డప్పుచప్పుళ్ల మధ్య మహిళలు తలపై బోనాల కుండలను ఎత్తుకొని ముందుకు సాగారు. అంబేద్కర్‌చౌక్‌, గాంధీచౌక్‌, అశోక్‌రోడ్డు మీదుగా పోచమ్మ ఆలయానికి వచ్చి బోనాలను అమ్మవారికి సమర్పించారు. ఇందులో సంఘం అధ్యక్షులు రాంప్రసాద్‌, కౌన్సిలర్‌ పిన్నంవార్‌ రాజేశ్‌, గాండ్ల కులస్థులు బీర్కుర్‌వార్‌ నగేష్‌, పిన్నంవార్‌ చంద్రకాంత్‌, సంతోష్‌, తక్కడపల్లి మహేందర్‌, సురేందర్‌, మనోజ్‌కుమార్‌, సంజయ్‌, రాంమోహన్‌, నిలకంఠ్‌, స్వామి, నగేష్‌, బిర్కూర్‌వార్‌ వెంకటేశ్‌, బీర్కూర్‌వార్‌ రవీందర్‌, తక్కల్లపల్లి ప్రపుల్‌కుమార్‌, ప్రణబ్‌, రోహిత్‌, ఐశ్వర్‌,వేణు్‌, అజయ్‌, అరుణ్‌, శివతేజ, సన్నిరాజ్‌, శివప్రసాద్‌, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Updated Date - 2021-08-02T06:21:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising