ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దొరికిన చెక్కు తిరిగి అందజేత

ABN, First Publish Date - 2021-01-22T05:17:37+05:30

స్థానిక గొల్లపేట చౌరస్తాలో తనకు దొరికిన రూ.91 వేల చెక్కును అక్కడే బార్బర్‌ షా పును నిర్వహిస్తున్న నర్సయ్య ఆ చెక్కు యజమానికి అం దజేశారు.

చెక్కును తిరిగి అందజేస్తున్న నర్సయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌ టౌన్‌, జనవరి 21 : స్థానిక గొల్లపేట చౌరస్తాలో తనకు దొరికిన రూ.91 వేల చెక్కును అక్కడే బార్బర్‌ షా పును నిర్వహిస్తున్న నర్సయ్య ఆ చెక్కు యజమానికి అం దజేశారు. గురువారం సారంగాపూర్‌ మండలానికి చెంది న సిమెంట్‌ వ్యాపారి లక్ష్మీనారాయణ రూ.91 వేల చెక్కు ను పోగొట్టుకున్నాడు. ఈ చెక్కు నర్సయ్యకు దొరకగా దా నిపై ఉన్న సెల్‌ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా కాల్‌ చేసి అం దజేశాడు. తనకు దొరికిన చెక్కును సంబంధిత యజమా నికి తిరిగి అందజేసిన నర్సయ్యను అభినందించారు.

Updated Date - 2021-01-22T05:17:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising