ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాంసిలో వర్షం.. తడిసిన ధాన్యం

ABN, First Publish Date - 2021-05-11T06:03:27+05:30

మండలంలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల పాటు కురిసిన వర్షానికి చేలల్లో ఉన్న పంటలన్నీ తడిసి ముద్దయ్యాయి.

తడిసిన ధాన్యాన్ని తరలిస్తున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాంసి, మే 10: మండలంలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల పాటు కురిసిన వర్షానికి చేలల్లో ఉన్న పంటలన్నీ తడిసి ముద్దయ్యాయి. పక్షం రోజుల నుంచి వరుసగా వర్షాలు కురుస్తుండడంతో ఈ పాటికే చాలా మంది రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండలంలో సుమారు 4వేల ఎకరాల్లో యాసంగి పంటలను సాగు చేస్తున్నారు. ఈ పాటికే సగం వరకు పంటలు ఇంటికి చేరగా మిగిలిన పంటలు ఇంకా చేనులోనే ఉన్నాయి. ముఖ్యంగా వేరుశనగ, జొన్న, మినుము, పెసర, నువ్వుల పంటలకు నష్టం వాటిల్లింది.

Updated Date - 2021-05-11T06:03:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising