ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్ని ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2021-04-19T05:36:46+05:30

అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపక అధికారి కాంతారావు సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని తిరుమల పెట్రోల్‌బంక్‌ ఎదురుగా పలు విన్యాసాలు ప్రదర్శించారు.

విన్యాసాలను ప్రదర్శిస్తున్న అగ్నిమాపక సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌అర్బన్‌, ఏప్రిల్‌18: అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపక అధికారి కాంతారావు సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని తిరుమల పెట్రోల్‌బంక్‌ ఎదురుగా పలు విన్యాసాలు ప్రదర్శించారు. అగ్ని ప్రమాదం సంభవించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ అగ్ని ప్రమాదాల నుంచి తప్పించుకునే యత్నాల ను కళ్లకు కట్టినట్లు ప్రదర్శనల ద్వారా చూపించారు. వ్యాపారస్థులు, గృహ నిర్మాణదారులు తమ సంస్థలను ఏర్పాటు చేసే ముందుగా అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు తీసుకోవాలని అగ్నిమాపక అధికారుల అనుమతులు కూడా తప్పకుండా తీసుకోవాలని ఆయన సూచించారు. ఇందులో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-19T05:36:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising