ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎడ్‌బిడ్‌ మల్లన్నకు భక్తుల మొక్కులు

ABN, First Publish Date - 2021-03-01T05:40:09+05:30

మండలంలోని ఎడ్‌బిడ్‌ మల్లన్న దేవుడి జాతరకు ఆదివారం పెద్దసంఖ్యలో భక్తులు తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. జాతర ప్రారంభమైన మూడో రోజున ఆదివారం ఎడ్‌బిడ్‌ గ్రామంతో

సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముథోల్‌, ఫిబ్రవరి, 28: మండలంలోని ఎడ్‌బిడ్‌ మల్లన్న దేవుడి జాతరకు ఆదివారం పెద్దసంఖ్యలో భక్తులు తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. జాతర ప్రారంభమైన మూడో రోజున ఆదివారం ఎడ్‌బిడ్‌ గ్రామంతో పాటు మండలం లోని కారేగాం, వెంకటాపూర్‌, చించాల, చింతకుంట, భైంసా మండలంలోని కామోల్‌, పుస్పూర్‌ గ్రామాల నుంచి సైతం భక్తులు తరలి వచ్చి  ప్రత్యేక పూజలు చేశారు. అంతేకాకుండా పలువురు భక్తులు మొక్కులు తీర్చాలని సత్యనారాయణ స్వామి వ్రతాలు చేశారు. కాగా, సోమవారం లక్ష రూపా యాల వ్యయంతో కుస్తీ పోటీలు నిర్వహించనున్నారు.  ఈ కుస్తీ పోటీలకు మహారాష్ట్ర నుంచి మల్ల యోధులు తరలి వస్తారు. రాత్రి అగ్నిగుండం ప్రవేశ కార్యక్రమం, అన్న దానం   నిర్వహిం చనున్నట్లు నిర్వాహ కులు తెలిపారు.

Updated Date - 2021-03-01T05:40:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising