ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిజన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని వినతి

ABN, First Publish Date - 2021-02-07T04:25:14+05:30

గిరిజన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని శనివారం సేవాలాల్‌ సేన నాయకులు కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌కు వినతిపత్రం అందజేశారు.

కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న సేవాలాల్‌ సేన నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి6: గిరిజన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని శనివారం సేవాలాల్‌ సేన నాయకులు కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సేవాలాల్‌ సేన ఏజెన్సీ ప్రాంతీయ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు నాయక్‌ మాట్లాడుతూ ఏజేన్సీ గిరిజన చట్టాలైన 1/70, పేసా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. జీవో నం.3ను యథావిధిగా అమలు చేసి గిరిజనులకు వంద శాతం ఉద్యోగాలు, పదోన్నతులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్‌ సేన జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్‌, నాయకులు భాస్కర్‌నాయక్‌, రూప్ల నాయక్‌, ఉత్తం నాయక్‌, ఇందులాల్‌, మత్రులాల్‌, రోహిదాస్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-07T04:25:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising