ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకూడదు

ABN, First Publish Date - 2021-04-24T04:28:44+05:30

ప్రస్తుత కరోనా సమయంలో ప్రజలు అ త్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని మంచిర్యాల ఏసీపీ అఖిల్‌ మహాజన్‌ పేర్కొన్నారు.

కరోనాపై అవగాహన కార్యక్రమంలో ఏసీపీ అఖిల్‌ మహాజన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మంచిర్యాల ఏసీపీ అఖిల్‌ మహాజన్‌ 

హాజీపూర్‌, ఏప్రిల్‌ 23 : ప్రస్తుత కరోనా సమయంలో ప్రజలు అ త్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని మంచిర్యాల ఏసీపీ అఖిల్‌ మహాజన్‌ పేర్కొన్నారు. కొవిడ్‌ నిబంధ నలను పాటిస్తూ మాస్క్‌ ధ రించి సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. హాజీపూర్‌ పోలీసుల ఆ ధ్వర్యంలో కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా కరోనాప యుద్ధం పే రుతో గ్రామపంచాయతీలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించా రు. మండలంలోని దొనబండ గ్రామంలో సర్పంచ్‌లకు, పంచాయతీ కార్యదర్శులకు కరోనా అరికట్టేందుకు ఏర్పాటు చేసిన అవగాహన కా ర్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైరస్‌ విజృంభిస్తున్న తరు ణంలో ప్రతీ ఒక్కరుమాస్క్‌ ధరించి బయటకు రావాలన్నారు. మాస్క్‌ లేకుండా బయట తిరిగితే రూ. వేయి జరిమానా విధిస్తామన్నారు.   ఈ కార్యక్రమంలో సీఐ కుమారస్వామి, ఎస్సై చంద్రశేఖర్‌, ఏఎస్సై అ యాజ్‌ఖాన్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి శేషాద్రి, ఎంపీడీఓ మహ్మద్‌ అబ్దుల్‌ హై, ఉపాధిహామీ ఏపీఓ మల్లయ్య, ఎంపీఓ రవి బా బు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-24T04:28:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising