ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సైబర్‌ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ABN, First Publish Date - 2021-12-03T04:16:56+05:30

సైబర్‌ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు పేర్కొన్నారు. పోలీసుస్టేషన్‌ పరిధిలోని గాంధీచౌక్‌ వద్ద ప్రజలకు సైబర్‌నేరాలు, రోడ్డు ప్రమాదాల నివార ణపై అవగాహన కల్పించారు.

గ్రామస్థులకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లింగాపూర్‌, డిసెంబరు 2: సైబర్‌ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు పేర్కొన్నారు. పోలీసుస్టేషన్‌ పరిధిలోని గాంధీచౌక్‌ వద్ద ప్రజలకు సైబర్‌నేరాలు, రోడ్డు ప్రమాదాల నివార ణపై అవగాహన కల్పించారు. ఆన్‌లైన్‌ ద్వారా లక్కీడ్రాలు, ఓటీపీలు చెప్పడం, బ్యాంకు రుణాలు ఇస్తామని వచ్చే కాల్స్‌ ద్వారా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో పోలీసులు రమేష్‌, దినేష్‌, గ్రామస్థులు భీంరావు, ప్రకాష్‌, హీరామన్‌, రవీందర్‌, ప్రేంకుమార్‌, నెహ్రు, దవిత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-03T04:16:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising