ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంటనష్టం సర్వే చేసిన అధికారులు

ABN, First Publish Date - 2021-07-25T04:45:41+05:30

మండలంలోని ఇట్యాల, రాళ్లగూడ, బోర్లకుంట, ఒడ్డుగూడ, గిరివెల్లి గ్రామాల్లో ఏఈవో సుస్మిత వర్షాలకు నష్టపోయిన పంటలను సర్వే చేశారు.

పెంచికలపేటలో పంటలను పరిశీలిస్తున్న ఏడీఏ రాజుల నాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దహెగాం: మండలంలోని ఇట్యాల, రాళ్లగూడ, బోర్లకుంట, ఒడ్డుగూడ, గిరివెల్లి గ్రామాల్లో ఏఈవో సుస్మిత వర్షాలకు నష్టపోయిన పంటలను సర్వే చేశారు.

పెంచికలపేట: అగర్‌గూడ, గన్నారం, పెంచికల పేట, ఎల్లూరు, కోయచిచ్చాల, ఎల్కపల్లి గ్రామాల్లో ఏడీఏ రాజులనాయుడు పర్యటించి వరదవల్ల జరిగిన నస్టాన్ని అంచనావేసి ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు.

సిర్పూర్‌(టి): మండలంలోని చింతకుంట, గార్లపేట్‌, రుద్రారం, టోంకిని, పారిగాం తదితరగ్రామాల్లో వ్యవసా యాధికారులు పంటలను పరిశీలించారు. ఏవో మధులత మాట్లాడుతూ పత్తిచేలలో నిలువఉన్న నీటిని తొలగించా లన్నారు. లేకపోతే మొక్కలు మురిగిపోతాయన్నారు.

కౌటాల: మండలంలోని తాట్‌పల్లి,కన్నెపల్లి, ఉండాయి పేట, తుమ్మిడిహెట్టి, పార్డి గ్రామాల్లో పంటలను ఏవో రాజేష్‌ పరిశీలించారు. దాదాపు 370ఎకరాల పంట నష్టం వాటినట్లు పేర్కొన్నారు.

Updated Date - 2021-07-25T04:45:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising