ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుర్జాపూర్‌లో ఘనంగా నిత్యహవన పూజలు

ABN, First Publish Date - 2021-10-20T05:18:24+05:30

ఖానాపూర్‌ మండలంలోని సుర్జాపూర్‌ గ్రామంలో లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్బంగా మంగళ వారం నిత్యహవనం, సద్యస్యము వేదగోష్టిపూజ, మంత్రపుష్పం కార్యక్రమం వేదమంత్రాల మధ్యఘనంగా నిర్వహించారు.

నిత్యహవన పూజలు చేస్తున్న అర్చకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖానాపూర్‌ రూరల్‌, అక్టోబర్‌ 19 : ఖానాపూర్‌ మండలంలోని సుర్జాపూర్‌ గ్రామంలో లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్బంగా మంగళ వారం నిత్యహవనం, సద్యస్యము వేదగోష్టిపూజ, మంత్రపుష్పం కార్యక్రమం వేదమంత్రాల మధ్యఘనంగా నిర్వహించారు. వేదపండితులు చక్రపాణి నర్సింహమూర్తి, కోటపల్లి అవీష్‌ ఆధ్వర్యంలో వేదపూజలు చేసారు. వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు రాథోడ్‌ రామునాయక్‌, ఎంపీటీసీ సరిత శంకర్‌, ఉపసర్పంచ్‌ అనుప హరీష్‌, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-20T05:18:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising