ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nirmalలో యువకుడి దారుణ హత్య

ABN, First Publish Date - 2021-10-21T15:05:28+05:30

జిల్లాలోని ఖానాపూర్ మండలం సుర్జాపూర్ గ్రామానికి చెందిన అనిల్ అనే యువకుడి దారుణ హత్యకు గురయ్యాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్: జిల్లాలోని ఖానాపూర్ మండలం సుర్జాపూర్ గ్రామానికి చెందిన అనిల్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కొన్నాళ్ళుగా యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నట్టు అనిల్‌పై ఆరోపణలు ఉన్నాయి. తమ ఇంటి వద్ద మళ్లీ  కనిపించడంతో అనిల్‌ను యువతి కుటుంబ సభ్యులు తీవ్రంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన అనిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-10-21T15:05:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising