ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదివాసీ హక్కుల కోసం ఉద్యమించాలి

ABN, First Publish Date - 2021-08-02T03:42:57+05:30

ఆదివాసీ గిరిజన హక్కుల సాధనకు ఐక్యంగా ఉద్యమించాలని ఆదివాసీ తుడుం దెబ్బ జిలా అధ్యక్ష, గౌరవాధ్యక్షుడు వెంకటేష్‌,గుర్రాల రవిందర్‌లు అన్నారు. ఆదివారం జిల్లా కేం ద్రంలోని చార్వాక ట్రస్టుహాల్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ప్రభు త్వం గిరిజన చట్టాలను రక్షించుకోలేని పరిస్థితి కల్పిస్తోందని విమర్శించారు. హక్కుల సాధనకోసం ఐక్యం గా ఉద్యమించాలన్నారు.

మాట్లాడుతున్న తుడందెబ్బ నాయకుడు గుర్రాల శ్రీనివాస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల కలెక్టరేట్‌, ఆగస్టు 1: ఆదివాసీ గిరిజన హక్కుల సాధనకు ఐక్యంగా ఉద్యమించాలని ఆదివాసీ తుడుం దెబ్బ జిలా అధ్యక్ష, గౌరవాధ్యక్షుడు వెంకటేష్‌,గుర్రాల రవిందర్‌లు అన్నారు. ఆదివారం జిల్లా కేం ద్రంలోని చార్వాక ట్రస్టుహాల్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ప్రభు త్వం గిరిజన చట్టాలను రక్షించుకోలేని పరిస్థితి కల్పిస్తోందని విమర్శించారు. హక్కుల సాధనకోసం ఐక్యం గా ఉద్యమించాలన్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు తుంగడు అన్నయ్య, జంబి శ్రీనివాస్‌, ఆత్రంలింగు, ఆలంబాబు, మద్దు, మడే సమ్మయ్య, మధుకర్‌, సాంబ య్య, కాంతారావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-02T03:42:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising