ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లఘు చిత్రంలో ముఖ్ర(కె) పల్లె ప్రగతి

ABN, First Publish Date - 2021-08-13T07:07:23+05:30

అభివృద్ధి చెందుతున్న గ్రామీణ ప్రాంతాల పై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా లఘు చత్రాన్ని తయారు చేస్తోంది. స్వచ్ఛభారత్‌లో భాగంగా స్వచ్ఛత షల్మోక మహాతోస్వ్‌ అజాదికా అమృత్‌ మహాత్సోవ్‌ పేరిట తీస్తున్న లఘు చిత్రంలో మండలంలోని ముఖ్ర(కె) గ్రామంలో పల్లె ప్రగతి అభివృద్ధి పనులపై గురువారం లగుచిత్రాన్ని చిత్రికరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇచ్చోడరూరల్‌, ఆగస్టు 12: అభివృద్ధి చెందుతున్న గ్రామీణ ప్రాంతాల పై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా లఘు చత్రాన్ని తయారు చేస్తోంది. స్వచ్ఛభారత్‌లో భాగంగా స్వచ్ఛత షల్మోక మహాతోస్వ్‌ అజాదికా అమృత్‌ మహాత్సోవ్‌ పేరిట తీస్తున్న లఘు చిత్రంలో మండలంలోని ముఖ్ర(కె) గ్రామంలో పల్లె ప్రగతి అభివృద్ధి పనులపై గురువారం లగుచిత్రాన్ని చిత్రికరించారు. తడి చెత్త ద్వారా తయారు చేసిన వర్మికంపోస్టు విధానాన్ని ఇంకుడు గుంతలు సామూహిక మరుగుదొడ్లు, ఇంటింటికి మరుగుదొడ్లు వాడకం, హరితహారంలో నాటిన మొక్కల పై లఘుచిత్రంలో చిత్రీకరించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ భారత్‌ టీమ్‌ సభ్యులు షరీద్‌, సందీప్‌, జావిద్‌, సంపత్‌, సర్పంచ్‌ మీనాక్షి, ఎంపీటీసీ సభ్యుడు గాడ్గె సుభాష్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-08-13T07:07:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising