ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివాదాస్పద కల్వర్టు నిర్మాణాన్ని పరిశీలించిన ఎంపీడీవో

ABN, First Publish Date - 2021-10-29T06:17:49+05:30

మండలంలోని సారంగాపూర్‌ గ్రామానికి చెందిన వివాదాస్పద కల్వర్టు నిర్మాణ స్థలాన్ని గురువారం ఎంపీడీవో క్రాంతి సందర్శించారు.

వివాదాస్పద కల్వర్టు నిర్మాణాన్ని పరిశీలిస్తున్న ఎంపీడీవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడెం, అక్టోబరు 28 : మండలంలోని సారంగాపూర్‌ గ్రామానికి చెందిన వివాదాస్పద కల్వర్టు నిర్మాణ స్థలాన్ని గురువారం ఎంపీడీవో క్రాంతి సందర్శించారు. బుధవారం సారంగాపూర్‌ గ్రామానికి సర్పంచ్‌ రాజిరెడ్డి కక్షతో తన భూమిలో కల్వర్టు ని ర్మాణం చేపట్టాలని చూడడమే కాకుండా తమ కుటుంబ సభ్యులపై దాడి చేశాడని, అదే గ్రామానికి చెందిన యువ కుడు గులాం నబీ ఎంపీడీవో కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసిన సంఘటన విధితమే. ఈ సంఘటనలో ఆ స్థలాన్ని పరిశీలించారు. స్థల వివరాలు, రికార్డులు పరిశీలించే వరకు పది రోజుల వరకు పనులు నిలిపి వేయాలని ఆదేశించారు. ఆమె వెంట కడెం ఎస్సై రాజు, ఎంపీవో ఎం. వెంకటేష్‌, గ్రామస్తులు, తదితరులు ఉన్నారు. 


Updated Date - 2021-10-29T06:17:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising