ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం వివక్ష: మంత్రి Indrakaran

ABN, First Publish Date - 2021-11-12T19:03:45+05:30

ధాన్యం కొనాల్సిన కేంద్ర ప్ర‌భుత్వం తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపిస్తోందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్: ధాన్యం కొనాల్సిన కేంద్ర ప్ర‌భుత్వం తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపిస్తోందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా మున్సిపల్ కార్యాలయం వద్ద చేపట్టిన రైతు ధర్నాలో మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఓ వైపు వ‌రి ధాన్యం కొన‌మ‌ని కేంద్రం చెప్పుతుంటే, స్థానిక బీజేపీ నేత‌లు వ‌రి సాగు చేయాల‌ని రైతుల‌ను రెచ్చ‌గొడుతున్నారని మండిపడ్డారు. రాజ‌కీయాల కోసం అమాయకులైన అన్న‌దాత‌ల‌ను మోసం చేయ‌డం మానుకోవాలన్నారు. బీజేపీ నేత‌లకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని ఒప్పించి యాసంగి ధాన్యం కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు. బీజేపీ చేసిన ధ‌ర్నాలకు రైతుల నుంచి స్పంద‌న లేదని, ఆ పార్టీ నేత‌ల మాట‌ల‌ను రైతులు న‌మ్మే ప‌రిస్థితి లేదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. 

Updated Date - 2021-11-12T19:03:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising