ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కవ్వాల్‌ అభయారణ్యంలో మంత్రి అల్లోల

ABN, First Publish Date - 2021-01-16T06:56:24+05:30

నిత్యం తమ పనుల్లో బిజీబిజీగా గడిపే అటవీ, పర్యా వరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కవ్వాల్‌ అభ యారణ్యంలో కుటుంబసభ్యులతో కలిసి ఉత్సాహంగా గడిపారు.

కవ్వాల్‌ టైగర్‌ అటవీ ప్రాంతంలో కుటుంబ సభ్యులతో మంత్రి అల్లోల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పండుగరోజు కుటుంబసభ్యులతో సరదాగా..

కడెం, జనవరి 15 : నిత్యం తమ పనుల్లో బిజీబిజీగా గడిపే అటవీ, పర్యా వరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కవ్వాల్‌ అభ యారణ్యంలో కుటుంబసభ్యులతో కలిసి ఉత్సాహంగా గడిపారు. కు టుంబం తో కలిసి శుక్రవారం కవ్వాల్‌ అభయారణ్యాన్ని సందర్శించిన మంత్రి అక్కడ ఆహ్లాదంగా గడిపారు. మండలంలోని ఉడుంపూర్‌ అటవీరేంజ్‌ పరిధిలోని ఇటీవల ఏర్పాటు చేసిన ఐ లవ్‌ కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు లోగో వద్ద కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి ఫోటోలు దిగారు. అనంతరం కల్పకుంట వాచ్‌టవర్‌ ఎక్కి వన్యప్రాణులను, అటవీఅందాలను తిలకించారు. పర్యావరణ పరిరక్షణలో అడవుల పాత్ర, వన్యప్రాణుల సంరక్షణపై మంత్రి తన మనమలు, మనమ రాలికి అవగాహన కల్పించారు. అనంతరం గంగాపూర్‌ అటవీప్రాంతంలో పర్య టించారు. అంతకుముందు కుటుంబసమేతంగా కడెంప్రాజెక్టును సందర్శించిన మంత్రి కడెం రిజర్వాయర్‌లో బోటు షికార్‌ చేస్తూ కడెం అందాలను తిలకించి ఆహ్లాదంగా గడిపారు.  

Updated Date - 2021-01-16T06:56:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising