ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రీడలతో మానసిక ఉల్లాసం: ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2021-02-01T05:46:47+05:30

క్రీడా పోటీలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో అంతర్రాష్ట్ర క్రికెట్‌ పోటీ లను ప్రారంభించారు.

కార్మికులకు ఆరోగ్య కిట్‌ పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే జోగు రామన్న
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బేల, జనవరి 31: క్రీడా పోటీలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో అంతర్రాష్ట్ర క్రికెట్‌ పోటీ లను ప్రారంభించారు. గ్రామీణ యువకుల్లోని క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడానికి పోటీలు వేదికగా మారుతున్నాయన్నారు. దీనికోసం మండలంలో మినీ స్టేడియం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఆర్‌.మనోహార్‌, సర్పంచ్‌ ఇంద్రశేఖర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు గంభీర్‌ఠాక్రె, సతీస్‌ పవార్‌, దేవన్న, కిషన్‌వైద్య తేజరావు, విపిన్‌, తన్వీర్‌ఖాన్‌ పాల్గొన్నారు.


కార్మికులకు ఆరోగ్య కిట్‌ పంపిణీ..


గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య కిట్‌ను ఎమ్మెల్యే జోగు రామన్న ఆదివారం పంపిణీ చేశారు. కార్మికులకు చేసే సేవలను గుర్తించి ముఖ్యమంత్రి వేతనాలు పెంచారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రం థాలయ సంస్థ చైర్మన్‌ ఆర్‌.మనోహార్‌, సర్పంచ్‌ ఇంద్రశేఖర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు గంభీర్‌ఠాక్రె, సతీష్‌పవార్‌, తన్వీర్‌ఖాన్‌, తేజరావు, విపిన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-01T05:46:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising