ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రీడలతోనే మానసిక ఉల్లాసం

ABN, First Publish Date - 2021-01-14T05:24:40+05:30

క్రీడలతోనే మానసిక ఉల్లాసం ఉంటుందని నిర్మల్‌ మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ అప్పాలగణేష్‌ అన్నారు.

క్రీడాకారులతో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ అప్పాల గణేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాన్‌ మహరాజ్‌ జాతరను సందర్శించిన మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ అప్పాల గణేష్‌

సారంగాపూర్‌, జనవరి 13 : క్రీడలతోనే మానసిక ఉల్లాసం ఉంటుందని నిర్మల్‌ మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ అప్పాలగణేష్‌ అన్నారు. బుధవారం మండలం లోని బండరేవ్‌తండాలో గల నాన్‌ మహరాజ్‌ జాతరను ఆయన సందర్శించి జాతర నేపథ్యంలో నిర్వహిస్తున్న క్రీడలలో పాల్గొన్న క్రీడాకారులను ఆయన పరిచయం చేసుకుని దేవాలయంలో ప్రత్యేకపూజలు చేసి జాతర వివరాలను ఆలయ కమిటీ సభ్యులకు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్‌ మున్సిపల్‌ కౌన్సిలర్‌ కత్తి నరేందర్‌, ప్రెండ్లి శ్రీధర్‌, మాజీ కౌన్సిలర్‌ అయ్యన్నగారి పోశెట్టి, బీజేపీ పార్టీ మండలాధ్యక్షుడు కరిపే విలాస్‌, నాయకులు అప్పాల ప్రభాకర్‌, చాణక్య, తేజ నాయక్‌, జాతర నిర్వహణ కమిటీ సభ్యులు ఉన్నారు. 

Updated Date - 2021-01-14T05:24:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising