ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు

ABN, First Publish Date - 2021-03-04T05:23:35+05:30

2020-21 సంవత్సరానికి గాను ధాన్యం సేకరణ విష యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆయా శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్‌ రాంబబు అన్నారు.

మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ రాంబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అదనపు కలెక్టర్‌ రాంబాబు

ఆసిఫాబాద్‌, మార్చి3: 2020-21 సంవత్సరానికి గాను ధాన్యం సేకరణ విష యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆయా శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్‌ రాంబబు అన్నారు. బుదవారం కలెక్టరేట్‌ భవనంలో ధాన్యం సేకరణ ముందస్తు చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ వ్యవసాయ అధికారుల నివేదిక ప్రకారంగా ఈ సారి దాదాపు 40 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని, ఇందుకు అనుగుణంగా సంబంధిత శాఖల అదికారులు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గన్నీ సంచులు, టార్పాలీన్లు అందుబాటులో ఉంచుకో వాలన్నారు. కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తికి నియంత్రణ కోసం ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకో వాలన్నారు. శానిటైజర్‌ అందుబాటులో ఉంచా లని, ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వైరస్‌ నియంత్రణ చర్యలు తప్పని సరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు. వేసవి సమీపిస్తున్నందున తాగునీరు సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ సమా వేశంలో వ్యవసాయాధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-04T05:23:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising