ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉమ్మడి ఆదిలాబాద్ కాంగ్రెస్‌లో రగడ

ABN, First Publish Date - 2021-11-06T21:05:55+05:30

ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కమిటీలను ఇష్టారాజ్యంగా మార్చడంపై....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల జిల్లా: ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కమిటీలను ఇష్టారాజ్యంగా మార్చడంపై మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిష్టానంతో అమీ తుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని తన వర్గం నేతలతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. దీంతో ప్రేమ్ సాగర్ రావును బుజ్జగించే క్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మంచిర్యాల చేరుకున్నారు. తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని సూచించారు.

Updated Date - 2021-11-06T21:05:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising