ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థినిని సన్మానించిన నాయకులు

ABN, First Publish Date - 2021-10-22T03:39:25+05:30

ఇటీవల నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌ పరీక్షలో జాతీయస్థాయిలో 1732వ ర్యాంకు సాధించిన అదివాసీ అణిముత్యం సెడ్మకీ ఐశ్వర్యను స్థానిక అధికారపార్టీ నాయకులు గురు వారం సన్మానించారు. విద్యార్థిని తల్లిదండ్రులు పోచంలొద్ది కేజీబీవీలో దినసరి ఉద్యోగం చేస్తూ కూతురును ఉన్నతంగా తీర్చిదిద్దారన్నారు.

విద్యార్థినిని సన్మానిస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జేఈఈ అడ్వాన్స్‌లో జాతీయస్థాయిలో 1732వ ర్యాంకు

జైనూరు, అక్టోబరు 21: ఇటీవల నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌ పరీక్షలో జాతీయస్థాయిలో 1732వ ర్యాంకు సాధించిన అదివాసీ అణిముత్యం సెడ్మకీ ఐశ్వర్యను స్థానిక అధికారపార్టీ నాయకులు గురు వారం సన్మానించారు. విద్యార్థిని తల్లిదండ్రులు పోచంలొద్ది కేజీబీవీలో దినసరి ఉద్యోగం చేస్తూ కూతురును ఉన్నతంగా తీర్చిదిద్దారన్నారు. ఈ సంద ర్భంగా జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్‌ కనక యాదవ్‌ రావు, జిల్లా సీనియర్‌ నాయకుడు మేస్రం అంబాజీ, సర్పం చులు సంఘం మండల అధ్యక్షుడు మడావి భీంరావ్‌ తదితరులు విద్యార్థిని ఐశ్వర్యను సన్మానిం చారు. ఐశ్వర్య జాతీయస్థాయిలో ర్యాంకు సాధించడం జిల్లాకు గర్వకారణమని అన్నారు. హజ్‌కమిటీ సభ్యు డు ఇంతీయాజ్‌లాల, సర్పంచులు మేస్రాం పార్వతీ బాయి, మేస్రంరాహుల్‌, కందారెబాలాజీ, కుంరకేశవ్‌ రావ్‌, గేడాం సత్య భామ, మండల కోఅప్షన్‌ సభ్యులు ఫిరోజ్‌ఖాన్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-10-22T03:39:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising