ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ : కలెక్టర్‌

ABN, First Publish Date - 2021-03-01T05:41:50+05:30

60 ఏళ్లకు పైబడినవారు, 45-59 ఏళ్ల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి మార్చి 1 సోమవారం నుంచి కొవిడ్‌ టీకా ఇవ్వడం జరుగుతుందని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌ కల్చరల్‌, ఫిబ్రవరి 28: 60 ఏళ్లకు పైబడినవారు, 45-59 ఏళ్ల  దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి మార్చి 1 సోమవారం నుంచి కొవిడ్‌ టీకా ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం గుర్తించిన ప్రైవేట్‌ ఆస్పత్రిలో టీకా ఇస్తారని, 45-59 ఏళ్ల లోపు వారు డాక్టర్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. టీకా తీసుకునే వారు కవిన్‌ యాప్‌లో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితకంగా టీకా ఇస్తారని, ప్రైవేట్‌లో రూ.250 చెల్లించాల్సి ఉంటుందని, ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.

Updated Date - 2021-03-01T05:41:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising